The suicide letter and the student disappear

సూసైడ్ లెటర్ రాసి విద్యార్ధి అదృశ్యం

Date: 09/01/2018

హైదరాబాద్ ముచ్చట్లు:

రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో బీఎస్సీ మూడో సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్ధి సూసైడ్ లెటర్ రాసి అదృశ్యం కావడంతో అతని తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, తోటి విద్యార్ధులు ఆందోళన చెందుతున్నారు. రాహూల్ నాయక్ అనే విద్యార్ధి నిన్న సాయంత్రం నుంచి కనిపించకుండా పోయాడు. ప్రాక్టికల్ ఎగ్జామ్‌లో ప్రొఫెసర్ అంజయ్య.. నన్ను కావాలనే ఫెయిల్ చేశాడని సూసైడ్ నోట్‌లో ఆరోపించాడు. ఇదిలా ఉండగా నిన్న సాయంత్రం నుంచి రాహూల్ నాయక్ కనిపించకుండా పోవడంతో అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

Tags : The suicide letter and the student disappear

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *