అనుమానాస్పద స్థితిలోవ్యక్తి మృతి

పుంగనూరు ముచ్చట్లు:

 

పుంగనూరు క్రీష్టీయన్‌ సమాధుల వద్ద అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సె అరుణ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. ఎస్సె కథనం మేరకు శ్రీనీవాసపురం మండలం దళసనురు గ్రామానికి చెందిన పీ.రియాజ్‌(40) మూడు రోజుల క్రీతం ఇంటినుంచి రామసముద్రం మండలం చెంబకూరు గ్రామంలో ఆతని బంధువుల ఇంటికి వెళ్తున్నట్లు చెప్పి అనుమానాస్పద స్థితిలో పుంగనూరులో మృతి చెందినట్లు తెలిపారు. ఈ మేరకు శవాన్ని పోస్ట్మార్టంకు తరలించి కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్లు ఎస్సె చెప్పారు.

Tag:The suspect died in suspicion


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *