అనుమానస్పద స్థితిలో యువకుడు మృతి

Date:21/10/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండలం చెలిమిగడ్డలో నారాయణ కుమారుడు వెంకటేష్‌ (30) అనుమానస్పద స్థితిలో ఆదివారం సాయంత్రం మృతి చెందాడు. ఉదయం నుంచి పొలం పనులకు వెళ్లి ఇంటికి వచ్చిన వెంకటేష్‌ అనుమానస్పద స్థితిలో ఇంటిలోనే ఉరి వేసుకుని మృతి చెందడంతో ఆకుటుంబం విషాదంలో మునిగిపోయింది. విషయం తెలిసిన వెంటనే ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని ,శవాన్ని పోస్టుమార్టంకు తరలించి, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉండాలి

Tags; The young man died in a suspicious state

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *