యువతి అదృశ్యం కేసు నమోదు

చౌడేపల్లె ముచ్చట్లు:

మండలకేంద్రంలోని గోసులకురప్పల్లె కు చెందిన శంకర్‌ కుమార్తె లిఖిత (18) గత అదృశ్యమైనట్లు అందిన ఫిర్యాధు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్‌ఐ రవికుమార్‌ బుధవారం తెలిపారు. ఇంటి వద్ద ఉన్న యువతి కనపడకపోవడంతో చుట్టుప్రక్కల, బంధువుల వద్ద వెతికినా పలితంలేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారన్నారు. యువతి ఆచూకీ తెలిసిన వారు 9440900698 నెంబరుకు సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ కోరారు.
 
Tags; The young woman registered a case of disappearance

Natyam ad