మద్యం షాపులో చోరీ

Date : 09/12/2017
పెబ్బేరు ముచ్చట్లు:
పెబ్బేరు ప్రధాన రహదారిపై ఉన్న సాయి వైన్స్లో శుక్రవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. ఎస్సై రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. వైన్స్ షాపు గోడను దొంగలు పగులగొట్టి షాపులో ఉన్న రూ.70వేలు నగదు ఎత్తుకెళ్లారనీ యజమాని తేదేశ్వర్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
Tags : Theft in the liquor shop


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *