Their dreams come true if the temple is constructed

మందిరం నిర్మిస్తేనే వారి కలలు సాకారం

అయోద్య ముచ్చట్లు:

తమ జీవితాలను త్యాగం చేసిన మందిర యోధుల కలలు ఫలించాలంటే అయోధ్యలో రామమందిరం నిర్మించాల్సిందేనని విశ్వహిందూ పరిషత్‌ (విహెచ్‌పి)నేత అంబుజ్‌ఓజా అన్నారు. అయోధ్యలో బాబ్రీమసీదును కూల్చివేసి ఈనెల 6 నాటికి పాతికేళ్లు పూర్తవుతున్న నేప్యధ్యంలో విశ్వహిందూపరిషత్‌ నేత ఈప్రకటన చేయడం గమనార్హం. ఈనెల 6న అయోధ్య సహా ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో ‘శౌర్యదివస్‌’ పేరిటవిహెచ్‌పి కో-మీడియా ఇన్‌చార్జ్ ఓజా మాట్లాడారు.

tags : Their dreams come true if the temple is constructed


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *