బీజేపీలో స్వేఛ్చ ఎక్కువ : బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు 

Date:19/02/2018
విజయవాడ ముచ్చట్లు:
మంత్రి వర్గం నుంచి బీజేపీ మంత్రులు రాజీనామా చేసి బయటకు రావడం అనేది మేము తీసుకునే నిర్ణయం కాదని ఆ పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్పష్టం చేసారు.  సోమవారం అయన మీడియాతో మాట్లాడారు. పోత్తు విషయం చంద్రబాబు నాయుడు , మా పార్టీ అధ్యక్షుడు హరిబాబు కలిసి చర్చిస్తారని అన్నారు. మా పార్టీలో వ్యక్తిగత స్వేచ్చ ఎక్కువ .. అందువల్ల మంత్రులని రాజీనామా చేయమని నలుగురైదుగురు ప్రశ్నించారని అన్నారు. మిస్టర్ ప్రైం మినిస్టర్ అని చేసిన వ్యాఖ్యల ప్రభావం ఎలా వుంటుందో త్వరలో చూస్తారు.  మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అనే కుసంస్కారం తమకు లేదని, వ్యక్తిగత విమర్శలు చేయడం మంచివి కాదని ఆయన అన్నారు.
Tags: There is freedom in the BJP: BJP MLA is Vishnu Kumar king

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *