This day in history / December 15

చరిత్రలో ఈ రోజు/డిసెంబరు 15

Date : 14/12/2017

హైదరాబాద్‌ ముచ్చట్లు:

* 1903 : రైటు సోదరులు తయారుచేసిన విమానం మొదటిసారి ఎగిరింది.
* 1933 : ప్రముఖ చిత్రకారుడు బాపు జననం. (మ.2014)
* 1959 : ప్రముఖ స్వాతంత్య్రోద్యమ నాయకుడు డాక్టర్‌ భోగరాజు పట్టాభి సీతారామయ్య మరణం (జ.1980).
* 1996 : ప్రసిద్ధ తెలుగు సినిమా నటి సూర్యకాంతం మరణం. (జ.1924).
* 2014 : ప్రసిద్ధ తెలుగు సినిమా సంగీత దర్శకుడు చక్రి మరణం. (జ.1974).

‘పైడి’ పలుకులు…
* మనం జీవితానికి ఇచ్చేదాన్ని బట్టే జీవితం నుండి మనకు లభిస్తుంది.
* గతమే వర్తమానానికి మార్గం.
* కష్టాలు మనను మనతో పరిచయం చేస్తాయి.
* జీవితపు గొప్ప ముగింపు తెలుసుకోవడంలో లేదు. చేయడంలోనే ఉంది.
* జీవితం నుండి ఆశిస్తే ఎక్కువ నిరాశే మిగులుతుంది. అందుకే జీవితాన్ని శాసించటం నేర్చుకో.
* ఇతరులకు అందించె సంతోషం. ఇతరుల నుండీ పొందే సంతోషం కంటే ఎక్కువ ఆనందాన్నిస్తుంది.

 

Tags : This day in history / December 15

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *