This day in history / December 30

చరిత్రలో ఈ రోజు/డిసెంబరు 30

Date: 29/12/2017

ఆంధ్ర ముచ్చట్లు:

* 1879 : ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త భగవాన్‌ రమణమహర్షి జననం. (మ.1950).
* 1887 : కొప్పరపు సోదర కవులలో ఒకరైన కొప్పరపు వెంకటరమణ కవి జననం. (మ.1942).
* 1968 : ఐక్యరాజ్య సమితి మొదటి ప్రధాన కార్యదర్శి ట్రిగ్వేలీ మరణం. (జ.1896).
* 1971 : ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్‌ విక్రం సారాభాయ్‌ మరణం. (జ.1919).
* 1973 : ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు చిత్తూరు నాగయ్య మరణం. (జ.1904).
* 1975 : అమెరికన్‌ ప్రొఫెషనల్‌ గోల్ఫ్‌ క్రీడాకారుడు టైగర్‌ వుడ్స్‌ జననం.
* 2006 : ఇరాక్‌ మాజీ అధ్యక్షుడు సద్దామ్‌ హుసేన్‌ను ఉరితీసారు. (జ.1937).

‘పైడి’ పలుకులు…
* బాధలను తట్టుకోగల అనంత సామర్ధ్యాన్నే ప్రతిభ అంటారు.
* వ్యక్తిగతశాంతి విశ్వశాంతికి బాటను వేస్తుంది.
* ప్రపంచంలోని అందరు మేథావులకన్నా ఒక మంచి హృదయం గల వ్యక్తి ఎంతో గొప్పవాడు.
* కల్మషం లేని అంతరాత్మకు మించిన తలగడ మరొకటి లేదు.
* స్నేహాన్ని మరమ్మత్తు ద్వారా ఎల్లప్పుడూ సరిచేసుకుంటూ ఉండాలి.
* పిల్లలకు విమర్శకులంటే కూడా ఆదర్శంగా ఉండగల వ్యక్తుల అవసరం ఉంది.
* ప్రేమ సన్నపడ్డప్పుడు తప్పులు బలపడతాయి.

Tag: This day in history / December 30

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *