This day in history / January 10

చరిత్రలో ఈ రోజు/జనవరి 10

Date : 09/01/2018

హైదరాబాద్‌ ముచ్చట్లు:

* 1863 : లండన్‌లో భూగర్భ రైల్వే ప్రారంభం.
* 1894 : ప్రసిద్ధ తెలుగు కవి పింగళి లక్ష్మీకాంతం జననం. (మ.1972).
* 1920 : నానాజాతి సమితిలో భారత్‌ సభ్యత్వం పొందింది.
* 1940 : సినీ నేపథ్య గాయకుడు, సంగీత విద్వాంసుడు యేసుదాస్‌ జననం.
* 1946 : ఐక్యరాజ్యసమితి సాధారణ సభ తొలి సమావేశం లండన్‌లో జరిగింది. ఈ సమావేశానికి మొత్తం 51 దేశాలు హాజరయ్యాయి.
* 1966 : భారత పూర్వ ప్రధానమంత్రి లాల్‌ బహదూర్‌ శాస్త్రి మరణించాడు. (జ.1904).
* 1972 : ప్రసిద్ధ తెలుగు కవి పింగళి లక్ష్మీకాంతం మరణించాడు. (జ.1894).
* 1973 : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మొదటి సారిగా రాష్ట్రపతి పాలన విధించబడినది.

‘పైడి’ పలుకులు…
* బాధ కోరిక పలితమే.
* నవ్వని దినం పోగొట్టుకున్న దినం.
* సరిదిద్దుకున్నప్పుడు తప్పు తప్పుగా ఉండదు.
* ఏ సగాన్ని నమ్మాలో తెలుసుకోవడమే ప్రతిభ.
* ఒక శిశు హృదయాన్ని కోల్పోనివాడే గొప్పవాడు.
* నవ్వగలిగినంత వరకూ మనిషి పెదవాడు కనేకారు.
* బాధలను తట్టుకోగల అనంత సామర్ధ్యాన్నే ప్రతిభ అంటారు.
* సురక్షితమైన తావు నుండీ ధైర్యంగా ఉండడం చాలా సులభం.
* ఒక్క సిరాచుక్క వేల, లక్షల మనుషులను ఆలోచింపజేస్తుంది.
* మంచి దస్తూరి అలవాటు చేసుకోవటం విద్యాభ్యాసంలో ఒక భాగం.
* సంతోషం మిత్రుల సంఖ్యలో కాదు వారి యోగ్యతలో, ఎన్నికల్లో ఉంది.
* ఇనప్పెట్టెలోని డబ్బుకంటే బజారులోని మిత్రుడు చాలా విలువైనవాడు.
* మన తప్పులను ఇతరులతో చూచినప్పుడు అవి మనకు కోపాన్ని తెప్పిస్తాయి.
* మీరు శిఖరాన్ని చేరాలనుకుంటే మీ ప్రయాణాన్ని కింద నుండీ ప్రారంభించండి.

Tags : This day in history / January 10

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *