This day in history / January 3

చరిత్రలో ఈ రోజు/జనవరి 3

Date: 03/01/2018

హైదరాబాద్‌ ముచ్చట్లు:

* 1921 : ప్రముఖ భారతీయ సినిమా దర్శకుడు కథా రచయిత చేతన్‌ ఆనంద్‌ జననం. (మ. 1997)
* 1831 : ప్రముఖ సంఘ సంస్కర్త సావిత్రీ ఫులే జననం.
* 1981 : ప్రముఖ భారతీయ సినిమా నేపధ్య గాయకుడు నరేష్‌ అయ్యర్‌ జననం.
* 1985 : రవిశాస్త్రి ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు సాధించి ఈ ఘనత పొందిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు.
* 1999 : ఐరోపాలోని 11 దేశాల్లో కార్పొరేట్లు, పెట్టుబడుల మార్కెట్లలో యూరోను ప్రవేశపెట్టారు.
* 2013 : ప్రముఖ వాయులీన విద్వాంసుడు ఎం.యస్‌. గోపాలకృష్ణ మరణం. (జ. 1931).

Tags: This day in history / January 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *