This day in history / January 5

చరిత్రలో ఈ రోజు/జనవరి 5

Date: 04/01/2018

హైదరాబాద్‌ ముచ్చట్లు:

þ ప్రపంచ పాల దినోత్సవం
þ 1531 : మొఘల్‌ సామ్రాజ్య స్థాపకుడు బాబర్‌ మరణం. (జ.1483)
þ 1592 : మొఘల్‌ సామ్రాజ్యపు ఐదవ చక్రవర్తి షాజహాన్‌ జననం. (మ.1668)
þ 1893 : భారతదేశంలో ప్రముఖ గురువు పరమహంస యోగానంద జననం. (మ.1952)
þ 1931 : తెలుగు, కన్నడ సినిమా దర్శకుడు కె.ఎస్‌.ఆర్‌.దాస్‌ జననం. (మ.2012)
þ 1955 : పశ్చిమ బెంగాల్‌ మొదటి మహిళా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జననం.
þ 1968 : భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు అర్జున్‌ ముండా జననం.
þ 1971 : మొట్టమొదటి ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్‌ పోటీ ఆస్ట్రేలియా, ఇంగ్లండుల మధ్య జరిగింది.
þ 1973 : బాలీవుడ్‌ నటుడు, నిర్మాత, సహాయ దర్శకుడు ఉదయ్‌ చోప్రా జననం.
þ 1986 : భారతీయ సూపర్‌ మోడల్‌, బాలీవుడ్‌ నటి దీపిక పడుకొనే జననం.

‘పైడి’ పలుకులు…
þ విజయాల నుండి వినయాన్ని, పరాజయాల నుండి గుణపాఠాన్ని నేర్చుకొన్నవాడే గొప్పవాడు.
þ మంచి పనులు ఆలస్యాన్ని సహించవు.
þ అంతరంగంలో ఉన్న ప్రేమ కంటే బహిరంగంగా మందలించడం మంచిది.
þ అవసరాలకు హద్దు ఉంది. కానీ దురాశకు లేదు.
þ పనులను సరిగ్గా చేయడం కార్యకుశలత అయితే సరైన పనులను చేయడం కార్యనిర్వహణ అవుతుంది.
þ మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడాని కంటే కూడా ఎక్కువగా భూమిపైన మిమ్మల్ని ప్రేమించే ఏకైక జంతువు కుక్క.
þ ఉత్సాహం లేనిదే ఏగొప్ప పనిని సాధించలేము.
þ రాజకీయాల్లో మతం ఉండదు.

Tags: This day in history / January 5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *