ఇవాంక ట్రంప్ షెడ్యూల్ ఇదే..

హైదరాబాద్ ముచ్చట్లు :

ఇవాంక ట్రంప్ రేపు హైదరాబాద్ రానున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఆమె ఎప్పుడు వస్తుంది.. ఎక్కడ ఉంటుంది… ఏ కార్యక్రమాల్లో పాల్గొంటుంది.. ఇవి పెద్ద ప్రశ్నలు. ఈ నేపథ్యంలోనే ఇవాంక షెడ్యూల్ ఏంటో చూద్దాం…

ఇవాంక షెడ్యూల్

* రేపు ఉదయం 3 గంటలకు ఇవాంక హైదరాబాద్ రానున్నారు.

* అక్కడినుండి హోటల్ వెస్టిన్లో ఇవాంక బస

* ఆ తరువాత జీఈఎస్ సదస్సుకు హాజరుకానున్నారు

* సాయంత్రం మళ్లీ 5.50 గంటలకు తిరిగి వెస్టిన్ హోటల్ కు వెళ్లనున్నారు

* రాత్రి 8 గంటలకు ఇవాంక పలక్ నామా ప్యాలెస్ వెళ్లనున్నారు.

* ఎల్లుండి మళ్లీ ఉదయం 10 గంటలకు హెచ్ఐసీసీలో జీఈఎస్ సదస్సుకు హాజరుకానున్నారు

* తిరిగి 11 గంటలకు వెస్టిన్ హోటల్ కు వెళ్లనున్నారు

* ఎల్లుండి రాత్రి 7.30 గంటలకు తిరిగి అమెరికాకు వెళ్లనున్నారు

Tag : This is a trump schedule.


 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *