Three jawans were shot dead at the border

సరిహద్దులో కాల్పులు.. ముగ్గురు జవాన్లు మృతి

Date: 23/12/2017

పాకిస్తాన్ముచ్చట్లు: 

సరిహద్దులో పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. భారత జవాన్లపై కాల్పులకు తెగబడడంతో ముగ్గురు జవాన్లు చనిపోగా మరో జవానుకు తీవ్రగాయాలు అయ్యాయి. కాగా మృతి చెందిన వారిలో ఓ ఆర్మీ ఆఫీసర్ కూడా ఉన్నాడు. కశ్మీర్లోని బెటాలియన్ ఏరియాకు దగ్గరలో గల కేరిలో పాక్ కాల్పులకు తెగబడింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags: Three jawans were shot dead at the border

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *