ముగ్గురు మావోయిస్టుల అరెస్టు

భూపాలపల్లి ముచ్చట్లు:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారంలో ముగ్గురు మావోయిస్టులను అరెస్టు చేశారు పోలీసులు. కాగా, యాచయ్య, అశోక్, నరసింహం అనే ముగ్గురు మావోయిస్టులను పక్కా ప్రణాళికా బద్ధంగా కాపుకాసిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. అంతేగాక వారి నుంచి 4 తుపాకులు, 2580 తూటాలు, ఆరు కిట్ బ్యాగులు, ఏడు సెల్ఫోన్లు, రూ.6,500ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Tag : Three Maoists arrested


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *