సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు మృతి

రామాపురం ముచ్చట్లు:

ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామాపురంలో విషాదం నెలకొంది. సముద్ర స్నానానికి వెళ్లిన నలుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఇద్దరు మహిళలు సహా నలుగురు ఉన్నారు. ఇప్పటి వరకు ఒక మహిళ, మరో వ్యక్తి మృతదేహం లభ్యమయ్యింది. మరో మహిళను కాపాడి ఆస్పత్రికి తరలించారు. గల్లంతైన మరో వ్యక్తి కోసం కుటుంబీకులు, స్థానికులు గాలిస్తున్నారు. బాధితులు గుంటూరు జిల్లా హనుమయ్యపాలెం వాసులుగా పోలీసులు గుర్తించారు.

 

Tag : Three people went to the sea bath


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *