Tirupati additional laddo prices have increased prices

తిరుపతి అదనపు లడ్డూ ప్రసాదం ధరలు పెంపు

Date : 21/12/2017
తిరుమల ముచ్చట్లు:
తిరుపతి అదనపు లడ్డూ ప్రసాదం ధరలను తిరుమల తిరుపతి దేవస్థానం పెంచింది. సిఫార్సు లేఖలు, భక్తులకు అదనంగా ఇచ్చే ప్రసాదాల ధరలను పెంచారు. చిన్న లడ్డూ రూ. 25 నుంచి 50కి పెంచారు. అలాగే… పెద్ద లడ్డూ రూ.100 నుంచి 200కి పెంచారు. వడ రూ. 25 నుంచి 100కి పెంచారు. పెరిగిన నూతన ధరలు గురువారం నుంచి అమల్లోకి వస్తాయని టీటీడీ అధికారులు తెలిపారు.
Tags : Tirupati additional laddo prices have increased prices

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *