ముగ్గుర్ని పెళ్ళాడిన నిత్యం పెళ్ళికొడుకు.
పెద్దతిప్ప సముద్రం ముచ్చట్లు:
పెద్దతిప్ప సముద్రం మండలంలోని నవాబు కోట కు చెందిన మంజునాథ్ అంగళ్ళ కు చెందిన రజిని వివాహం .మ్యారేజ్ బ్యూరో ద్వారా ఆరేళ్ల కిందట చిక్బల్లాపూర్ కు చెందిన ఆశ ను రెండో వివాహం. బెంగుళూరుకు ప్రైవేటు కళాశాలలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న దావణగిరి ప్రియాంకను మూడో వివాహం. రెండవ భార్య ఆశ ,మూడవ భార్య ప్రియాంకతో కలిసి పిటిఎం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. కేసు నమోదు చేసిన పిటిఎం పోలీసులు.
Tags: To the perpetual groom who married the three.