Today's initiatives in Vijayawada

విజయవాడలో నేటి కార్యక్రమాలు ప్రారంభం

విజయవాడ ముచ్చట్లు:
విషయం : అమరావతి బాలోత్సవ్ ప్రారంభం
సమయం : ఉదయం 9.00 గం.కు
వేదిక : చిగురుపాటి కృష్ణవేణి టాలెంట్స్కూల్, పటమట
వర్ధంతి
విషయం : బీసీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి
సమయం : ఉదయం 11.00 గం.కు
వేదిక : బీసీ ఐక్య వేదిక
బాధ్యతల స్వీకారం
విషయం : నాటక అకాడమీ చైర్మన్గా గుమ్మడి గోపాలకృష్ణ
బాధ్యతల స్వీకారం
సమయం : మధ్యాహ్నం 2.30 గం.కు
వేదిక : సంగీత కళాశాల, సత్యనారాయణపురం
రిజర్వేషన్లపై సదస్సు
విషయం : ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లపై సదస్సు
సమయం : మధ్యాహ్నం 3.00 గం.కు
వేదిక : ప్రెస్క్లబ్, గాంధీనగర్
సభ
విషయం : బ్లాక్ డే సభ సమయం : సాయంత్రం 4.30 గం.కు
వేదిక : ముస్లిం ఐక్య వేదిక కార్యాలయం, గాంధీనగర్
పురస్కారం
విషయం : నటి సావిత్రి 82వ జయంతి, మిస్ ఆసియా ఇంటర్నేషనల్ రన్నర్ అప్కు సావిత్రి పురస్కారం
సమయం : సాయంత్రం 6.00 గం.కు
వేదిక : తుమ్మలపల్లి కళాక్షేత్రం
వర్ధంతి
విషయం : అంబేద్కర్ 61వ వర్ధంతి
సమయం : సాయంత్రం 7.00 గం.కు
వేదిక : అంబేద్కర్ భవన్, అరండల్పేట
Tag: Today’s initiatives in Vijayawada

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *