Today's programs in Hyderabad

హైదరాబాద్లో నేటి కార్యక్రమాలు

Date : 07/12/2017
హైదరాబాద్‌ ముచ్చట్లు:
తెలంగాణ సాహిత్య సౌరభాలు
కార్యక్రమం: తెలంగాణ సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ సాహిత్య సౌరభాలు కార్యక్రమం.
స్థలం: తెలంగాణ సారస్వత పరిషత్తు, తిలక్రోడ్.
సమయం: సా.6గం. (8వరకు)
పెయింటింగ్స్
స్థలం: ఐకాన్ ఆర్ట్ గ్యాలరీ, రోడ్ నెం.12, బంజారాహిల్స్
సమయం: సా. 6.30 (6 వరకు, ఉ. 11-7)
కలాకృతి ఆర్ట్స్ గ్యాలరీ
కార్యక్రమం : ఓపెన్ స్టూడియో అండ్ ప్రజెంటేషన్ బై కలాకృతి రెసిడెన్సీ.
స్థలం: కలాకృతి 468, రోడ్ నెం. 10, బంజారాహిల్స్.
సమయం: సా..4.00 నుంచి 6 గంటలకు
సినీ సంగీత విభావరి
కార్యక్రమం: ‘సేవా సార్వభౌమ’ లయన్ డా. ఎ. విజయకూమార్ గారి సారథ్యంలో స్వాతంత్య్ర సమర యోధులు, అమర గాయకులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత సద్గురు ఘంటసాల ఆరాధనోత్సవాలు
స్థలం: శ్రీ త్యాగరాయగానసభ, చిక్కడపల్లి,
సమయం: సా.. 5.00 గంటలకు
ఎగ్జిబిషన్
కార్యక్రమం: ఉమ్దెన్కెన్ (రీ థింక్) ఎగ్జిబిషన్ ప్రారంభం
స్థలం: విద్యారణ్య హైస్కూల్, సైఫాబాద్.
సమయం: ఉ. 9.30 నుంచి 6.30
సన్మానం
కార్యక్రమం: సన్మానం, డా.ఎంకె. రాము విశ్వగురు వరల్డ్ రికార్డ్ ప్రజెంటేషన్
స్థలం: రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్
సమయం : సా5 గం.
Tags : Today’s programs in Hyderabad

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *