హైదరాబాద్లో నేటి కార్యక్రమాలు

హైదరాబాద్‌ ముచ్చట్లు:
సంగీత్ సమారోహ
కార్యక్రమం: స్వర్ శర్మ, తకిర్ ఆరై, పండిత్ జస్వారాజ్ లచే ‘మన్ ఫకీరి’ సంగీత కచేరీ
స్థలం: అలయన్స్ ఫ్రాంచైసీ, బంజారా హిల్స్.
సమయం: సా. 7.30 (2వ తేదీ వరకు)
పెయింటింగ్స్
స్థలం: ఐకాన్ ఆర్ట్ గ్యాలరీ, రోడ్ నెం.12, బంజారాహిల్స్
సమయం: సా. 6.30 (వచ్చే నెల 6 వరకు, ఉ. 11-7)
ఆర్ట్ ఎగ్జిబిషన్
కార్యక్రమం: సుచరిత సింగ్చే సోలో ఆర్ట్ ఎగ్జిబిషన్
స్థలం: స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, మాదాపూర్
సమయం : డిసెంబర్ 3వరకు.
ఆర్ట్ ఫెస్టివల్-2017
డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ కలాం అంజిరెడ్డి ఆర్ట్ ఫెస్టివల్-2017
స్థలం: హోటల్ గ్రీన్పార్క్, గ్రీన్ల్యాండ్స్, బేగంపేట
సమయం : ఉ.. 10 నుంచి సా.. 5వరకు (3వవరకు)
ఆహ్వానము
కార్యక్రమం: మోటినేషనల్ ఎబిలిటీ అవార్డ్స్ ప్రధానోత్సవం (వికలాంగుల సేవ చేసిన వారికి)
స్థలం: కళా లలిత కళావేదిక, శ్రీ త్యాగరాయ గానసభ, చిక్కడపల్లి
సమయం : సా..5 గంటలకు
వస్త్ర ప్రదర్శన
కార్యక్రమం: సిల్క్ మార్క్ ఎక్స్పో 2017
స్థలం: శ్రీ సత్య సాయి నిమగ్నం శ్రీనగర్ కాలనీ, హైదరాబాద్.
సమయం : సా..4.00 గం..
వర్థంతి సభ
కార్యక్రమం: శ్రీ పాములపార్తి వెంకట రాజేశ్వర రావు (మాజీ పార్లమెంటు సభ్యులు)గారి వర్థంతి సభ కార్యక్రమం
స్థలం: జయ గార్డెన్స్, సోమాజిగూడ, హైదరాబాద్.
సమయం: మ. 12
తురగా ఫౌండేషన్ పురస్కారాల ప్రదానోత్సవం
కార్యక్రమం: గురు సుధాశ్రీధర్ శిష్యురాలు, చి. ఉమా ప్రాణేష్ కూచిపూడి నృత్యం, తురగా కృష్ణమోహన్ రావు ‘మాట కచ్చేరి’ ఆవిష్కరణ.
స్థలం: హూటల్ అమోఘం, లుంబిని పార్కు పక్కన, సెక్రటేరియట్ ఎదురుగా హైదరాబాద్.
సమయం: సా. 4 నుంచి 6 వరకు
రక్తదాన శిబిరం
కార్యక్రమం: డా. యమ్. చన్నారెడ్డి మెమోరియల్ ట్రస్టు ఆద్వార్యంలో
స్థలం: ఇందిరా పార్కు ఎదురుగా స్టేడియమ్ గేట్.
సమయం: ఉ.8.30 నుంచి సా.. 3.30 వరకు
ఇంటర్నేషనల్ లాజ్జి ఫెస్టివల్
కార్యక్రమం: గొత్ జెనిట్రమ్, అలలెయిన్స్ ఫ్రాన్సిస్ యు.ఎస్ కన్సల్ట్ జనరల్ హైదరాబాద్.
స్థలం: సికింద్రబాద్ క్లబ్
సమయం: సా.. 6.30 (3వ వరకు)
ఆవిష్కరణ సభ
కార్యక్రమం: ఇబ్రహీం నిర్గుణ్ తొలి కవితాసంపుటి ఇప్పుడేది రహస్యంకాదు ఆవిష్కరణ సభ
స్థలం: సుందరయ్య విజ్ఞానకేంద్రం, హైదరాబాద్
సమయం: సా. 6గంటలకు
Tag : Today’s programs in Hyderabad

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *