విజయవాడలో నేటి కార్యక్రమాలు

విజయవాడ ముచ్చట్లు:
హ్యాపీ స్ట్రీట్స్
విషయం: హ్యాపీ స్ట్రీట్స్
సమయం: ఉదయం 6 గంటలకు
వేదిక : ఇందిరాగాంధీ స్టేడియం
మెడికల్ క్యాంప్
విషయం: మెగా డయాబెటిక్ మెడికల్ క్యాంప్
సమయం : ఉదయం 9 గంటలకు
వేదిక: అమ్మప్రేమ ఆదరణ వృద్ధాశ్రమం, వాంబే కాలనీ
యువజన యాత్ర
విషయం: డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ యువజన యాత్ర
సమయం : ఉదయం 10 గంటలకు
వేదిక: ఎంబి స్టేడియం, సింగ్‌నగర్
జయంతి
విషయం : బాబూరాజేంద్రప్రసాద్ జయంతి
సమయం : ఉదయం 10 గంటలకు
వేదిక: ఆంధ్రరత్న భవన్
ఎగ్జిబిషన్
విషయం : బ్లితే స్పిరిట్ పెయింట్ఎగ్జిబిషన్
సమయం : ఉదయం 10 గంటలకు
వేదిక: కల్చరల్ సెంటర్
దివ్యాంగుల డే
విషయం: దివ్యాంగుల దినోత్సవం
సమయం : ఉదయం 11 గంటలకు
వేదిక: ఎగ్జిబిషన్ సొసైటీ హాలు
రౌండ్‌టేబుల్
విషయం : ఓబీసీ వర్గీకరణపై రౌండ్‌టేబుల్
సమయం :మధ్యాహ్నం 12 గంటలకు
వేదిక : ప్రెస్‌క్లబ్
సమావేశం
విషయం : డిఎస్సి-98పై సీఎం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో సమావేశం
సమయం: మధ్యాహ్నం 2 గంటలకు
వేదిక : శారదా రామకృష్ణ విద్యాలయం
ఉత్సవం
విషయం: కలశజ్యోతి ఉత్సవం
సమయం :సాయంత్రం5.30గంటలకు
వేదిక : శివరామకృష్ణ క్షేత్రం, ఎస్.ఎన్.పురం
విభావరి
విషయం : సినీ సంగీత విభావరి
సమయం : సాయంత్రం 6 గంటలకు
వేదిక: కౌతాపూర్ణానంద వేదిక, గాంధీనగర్
కూచిపూడి
విషయం: శ్రుతి సమన్వి కూచిపూడి
సమయం : సాయంత్రం 6 గంటలకు
వేదిక: ఎంబి భవన్, రాఘవయ్య పార్కు
ఆనంద లహరి
విషయం: ఆనంద లహరి
సమయం: సాయంత్రం 6 గంటలకు
వేదిక : సంగీత కళాశాల
నృత్యోత్సవాలు
విషయం: అమరావతి నృత్యోత్సవాలు
సమయం: సాయంత్రం 6 గంటలకు
వేదిక: సిద్ధార్థ ఆడిటోరియం
నృత్యాలు
విషయం: దృశ్యవేదిక, బాలల నాటిక, నృత్యాలు
సమయం: సాయంత్రం6.45గంటలకు
వేదిక: వెలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయం, గాంధీనగర్
ఉత్సవం
విషయం: కలశజ్యోతి ఉత్సవం
సమయం :సాయంత్రం7.30గంటలకు
వేదిక : ఇంద్రకీలాద్రి
Tag : Today’s programs in Vijayawada


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *