ఆరవ వసంతంలో అడుగిడుతున్న తెలుగుబుక్‌ ఆఫ్‌ రికార్డస్

Date : 25/12/2017

తిరుపతి ముచ్చట్లు:

తెలుగుబాషను నలుదిశల వ్యాపింప జేసేందుకు శ్రీకారం చుట్టిన తెలుగుబుక్‌ ఆఫ్‌ రికార్డస్ అధినేత డాక్టర్‌ చింతపట్ల వెంకటాచారి 2012 సంవత్సరంలో ప్రారంభించారు. ఆనాటి నుంచి విదేశి పర్యటనలతో పాటు దేశియ పర్యటనలు చేస్తూ , తెలుగుబాషలో ప్రావీణ్యం సాధించిన వారిని గుర్తించి , వారిని ప్రోత్సహిస్తూ ముందుకెళ్తున్నారు. తెలుగుబాషాభిమానుల సూచనల మేరకు ఐదు సంవత్సరాలుగా కృషి చేస్తున్నారు. తెలుగుబుక్‌ ఆఫ్‌ రికార్డస్ కృషిని , సేవలను పలువురు ప్రశంసిస్తున్నారు.

Tags : Tollywood book of recordings in the sixth spring

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *