కృష్ణా యూనివర్సిటీలో విషాదం..

-జెండాలు కడుతూ యువకుడు మృతి..బంధువుల అందోళన
మచిలీపట్నం ముచ్చట్లు:
కృష్ణా యూనివర్సిటీ సెక్యురిటి గార్డ్ షణ్ముఖం బ్యానర్ కడుతూ విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు. మృతుడురుద్రవరం ప్రాంతానికి చెందినవాడు. యూనివర్సిటీలో జెండాలు కడుతూ విద్యుత్ షాక్కు గురై మృతి  చెందాడు. యూనివర్సిటీ లో జరుగుతున్న ఫంక్షన్ కు సంబంధించి జెండాలు కడుతుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో కృష్ణ విశ్వవిద్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మృతిచెందిన యువకుడు షణ్ముఖ కు న్యాయం చేయాలని సిబ్బంది కోరుతూ గ్రామస్తులు ధర్నా కార్యక్రమం చేపట్టారు
పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
Tags: Tragedy at Krishna University ..

Natyam ad