29న స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు శిక్షణ

పెద్దపంజాణి ముచ్చట్లు :

మండల పరిధిలోని స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులకు ఈ నెల 29,30 తేదీల్లో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఎంఈఓ హేమలత ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు స్థానిక ఎంఆర్సీ కార్యాలయంలో ఎస్ఎంసి లకు రిసోర్స్ పర్సన్స్ గా వ్యవహరిస్తున్న 12మంది ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించినట్టు ఆమె పేర్కొన్నారు. ఎస్ఎంసి సభ్యులు తప్పకుండా హాజరయ్యేలా చూడాల్సిన భాద్యత రిసోర్స్ పర్సన్లదేనని ఆమె వివరించారు.

 

Tag : Training on School Management Committees on 29th


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *