జీవి కి గజమాల తో సన్మానం

జమ్మికుంట  ముచ్చట్లు:
 
టీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా భాధ్యతలు చేపట్టి మొదటి సారిగా జమ్మికుంట కు విచ్చేసిన జీవి రామకృష్ణా రావు కు తెరాస శ్రేణులు ఘనస్వాగతం పలికారు. జమ్మికుంట పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద జివీ కి గజమాల తో  ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ గణపతి, మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వర్ రావు, తెరాస హుజురాబాద్ నియోజకవర్గ  ఇంచార్జ్ గెల్లు శ్రీనివాస్, నాయకులు వొడితెల ప్రవీణ్ రావు, ప్రజాప్రతినిధులు, తెరాస శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
 
Tags; Tribute to the creature with yards

Natyam ad