ఇద్దరు అంతరాష్ట్ర దొంగలు అరెస్టు

 మహబూబాబాద్ ముచ్చట్లు:
తొర్రూరు, నెల్లికుదురు మండలల పరిధిలో ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. దొంగల నుంచి 32 తులాల బంగారం, 75 తులాల వెండి, సుమారు రూ. 8 లక్షల విలువ చేసే బంగారు మరియు వెండి ఆభరణాలతో పాటు రెండు బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పోలీసులు రిమాండ్ కు తరలించారు.

Tag: Two interceptor thieves arrested


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *