రెండు లారీలు ఢీ.చెలరేగిన మంటలు, ఇద్దరికి తీవ్రగాయాలు

Date:11/12/2017

కృష్ణ ముచ్చట్లు:

కృష్ణ మండలం కుల్ఫీ గ్రామం వద్ద ఈ మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఒకదానినొకటి ఢీ కొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఓ లారీ దగ్ధమవ్వగా ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వారిద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
Tag:Two lorries were fired, and both were serious

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *