దేవాదుల సొరంగం పైకప్పు కూలి ఇద్దరి మృతి

: Date: 17/12/2017
 భూపాలపల్లి ముచ్చట్లు:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండలం ఇంచర్ల వద్ద ఆదివారం ఉదయం విషాద సంఘటన చోటుచేసుకుంది. పైప్లైన్ వేస్తుండగా దేవాదుల సొరంగం పైకప్పు కూలి ఇద్దరు కూలీలు మృతిచెందారు. మృతులు నేపాల్కు చెందిన దిలీప్, బిట్టుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Tag: Two people died in the roof of the temple tunnel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *