ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టుల మృతి.

బీజాపూర్ ముచ్చట్లు:
 
ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా, దుర్దాకీ కొండ ప్రాంతంలో భద్రతా బలగాలకు,మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయి. ఘటనలో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందాడరు. ఘటనా స్థలం వద్ద ఒక 12 బోర్ గన్, ఒక పిస్టల్, భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు  స్వాధీనం చేసుకున్నారు. ఎదురు కాల్పుల నేపధ్యంలో  పోలీసులు, భద్రతాబలగాలు అడవిని జల్లెడ పడుతున్నాయి.
 
Tags:Two women Maoists killed in crossfire

Natyam ad