పట్టణ ప్రజలు వ్యాక్సిన్ వేసుకోవాలి

మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత…
బెల్లంపల్లి  ముచ్చట్లు:
 
మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోలోకేరి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య  ఆదేశాల మేరకు,బెల్లంపల్లి పట్టణంలోని అన్ని వార్డ్ లలో 60 సంవత్సరాలు దాటిన వారికి, రెండవ డోస్ కరోనా వాక్సిన్ వేసుకొని 6 నెలలు పూర్తి అయిన వారికి  బూస్టర్ డోస్ వేసుకునే విధంగా, వ్యాక్సిన్  మొదటి, రెండవ డోస్ పై వార్డులలో ప్రజలకు అవగాహన కల్పించి వ్యాక్సిన్ వేసుకునేలా కౌన్సిలర్లు కృషి చేయాలని సూచించిన మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత. పట్టణంలో ని శంషీర్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి లో వ్యాక్సిన్ అందుబాటులో ఉంటాయి, కరోన రహిత పట్టణంగా చేయడానికి పట్టణ ప్రజలు అందరు సహకరించాలని కోరారు.
 
Tags: Urban people should be vaccinated

Natyam ad