Ursu on 20 in Punganoor town

పుంగనూరు పట్టణంలో 20న ఉరుసు

Date:13/04/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు చెరువుకట్టపై గల హజరత్‌ సయ్యద్‌ నూర్‌షావలిబాబా వారి ఉరుసు కార్యక్రమం ఈనెల 20న గంధంతో ప్రారంభంకానున్నది. 21, 22 న ఉరుసు , ఖవ్వాలితో పాటు అన్నదానం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు మున్సిపల్‌ కార్మికులు దర్గా ప్రాంతాన్ని కమిషనర్‌ కెఎల్‌.వర్మ ఆదేశాల మేరకు శుభ్రం చేశారు. ఉరుసు నిర్వాహకులు మున్సిపల్‌ కార్మికులకు అన్నదానం చేశారు.

Tags: Ursu on 20 in Punganoor town

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *