వైకాపా, బీజేపీ శ్రేణుల ఘర్షణ ఇద్దరి దారుణ హత్యల

కర్నూలు ముచ్చట్లు:
 
కర్నూలు జిల్లా కౌతాళం మండల పరిధిలోని కామవరం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. భూవివాదం లో వైసిపి బిజెపి వర్గీయులు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఇద్దరు వైసిపి కార్యకర్తలు పై బీజేపీ నేతలు వేట కొడవలితో నరికి…పెట్రోలు పోసి తగలబెట్టారు. ఘటనా స్థలంలో వైసీపీ కార్యకర్తలు శివప్ప,  ఈరన్నలను ఇద్దరినీ అతికిరాతకంగా నరికి చంపారు. ఈ ఘటనలో ఐదు మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇరు వర్గాల మధ్య ఏడెకరాల భూమి కోసం సంవత్సరం నుంచి భూ వివాదం కొనసాగుతోందని సమాచారం.
 
పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
Tag:Vaikapa, BJP ranks clash Two brutal murders

Natyam ad