Vaikappa leaders who joined TDP in the presence of Minister Amar He is a minister at various stadiums and opening ceremonies.

మంత్రి అమర్ సమక్షంలో టీడీపీలో చేరిన వైకాపా నాయకులు పలు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి.

Date: 11/12/2017
పలమనేరు ముచ్చట్లు:
పలమనేరు గ్రామీణ మండల పరిధిలోని కరిడిమడుగు,కోటూరు,మండీపేట, చెత్తపెంట గ్రామాలకు చెందిన వైకాపా నాయకులు రాష్ట్ర మంత్రి అమరనాథ్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. టీడీపీ తీర్థం పుచ్చుకున్న వారిలో మాజీ సర్పంచ్ సుబ్రమణ్యంరెడ్డి,శోభన్ బాబు,వజ్రం,వెంకటేష్, శివరాజ,ఎన్ బాలాజినాయుడయ,కుమారస్వామి,బాబు,సతీష్,హరి,వరదరాజులు,శరత్,గిరి, రేష్, గోపాల్, శీను, వెంకటపతి,రాజశేఖర్,దాము,పురుషోత్తం,రాజగోపాల్,గుణశేఖర్ తదితరులు ఉన్నారు. వీరందరికీ మంత్రి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అదేవిధంగా కరిడిమడుగు ఎస్సీ కాలనీలో రూ. 5 లక్షల సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ,రూ 1.76లక్షలతో నిర్మించిన తాగునీటి ట్యాక్ ప్రారంభం,కోటూరు హైస్కూల్లో రూ.2లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించారు. పలు గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మాణ పనులు ప్రారంభం, పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలలో మంత్రి పాల్గొన్నారు.
Tag: Vaikappa leaders who joined TDP in the presence of Minister Amar He is a minister at various stadiums and opening ceremonies.

Vaikappa leaders who joined TDP in the presence of Minister Amar He is a minister at various stadiums and opening ceremonies.
Vaikappa leaders who joined TDP in the presence of Minister Amar
He is a minister at various stadiums and opening ceremonies.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *