Vajpayee's birthday celebrations.

ఘనంగా వాజపేయి జన్మదిన వేడుకలు.

Date : 25/12/2017

వి.కోట ముచ్చట్లు: 

వి.కోట లోవాజపేయ్ గారి జన్మదినాన్ని పురష్కరించుకుని గోవేర్నమేంట్ హాస్పటల్ లో పాలూ పండ్లూ ,పంపిణీ చేయడం జరిగింది మరియు బీజేపీ మండల సమావేశం జరిగింది ఈ సమావేశం లో బూత్ కమిటీల పై చర్చించడం మరియు నాయకులు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వ పథకాలను ,ప్రజలకు వివరించాలని స్థానిక నాయకులు తమకు ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదని బి జె.పి.కార్యకర్తలకు ప్రభుత్వ పథకాలు అందడం లేదని చంద్రబాబు మిత్రపక్షం అని చెప్పు కుంటున్నారు గాని బి.జె.పి.ని అనగ తొక్కాలని ప్రయతిస్తున్నారని మండి పడ్డారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గోపీనాథ్,జిల్లా ఉపాధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కొంగటం విజయ్,దత్తు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శివ, టౌన్ ప్రీసిడెంట్ శ్రీను,జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు కృష్ణ, మహిళ అధ్యక్షురాలు కవిత రాజు, సీనియర్ నాయకులు రామచంద్రుడు, నటరాజ,ధనుంజయ్, పద్మనాభం,చౌడప్ప, రవి, హరి,పార్థసారథి, సుమన్,బాలు, సుబ్బు,నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags : Vajpayee’s birthday celebrations.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *