పుంగనూరులో వాజ్ఫేయ్ జన్మదిన వేడుకలు
పుంగనూరు ముచ్చట్లు:
భారతమాజీ ప్రధాని వాజ్ఫేయ్ జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక గోకుల్ సర్కిల్లో బిజెపి నాయకులు రాజారెడ్డి, మదన్మోహన్, విజయశంకర్, నానబాలకుమార్ ల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి , పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
Tags: Vajpayee’s birthday celebrations in Punganur