VCP coordinator Rakesh Reddy is the New Year's wishes leader

వైసీపీ కోఆర్డినేటర్ రాకేష్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన నాయకుల

Date : 01/01/2018

పలమనేరు ముచ్చట్లు :

పలమనేరు నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ రాకేష్ రెడ్డికి పలువురు వైసీపీ నాయకులు ఆయన స్వగృహంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాకేష్ రెడ్డికి పూలమాల వేసి కొత్త సంవత్సర సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి అందరూ పంచుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కూర్మాయి చెంగారెడ్డి, కన్వినర్లు బాలాజి నాయుడు నాయకులు కేశవులు, కొండారెడ్డి, చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags ;VCP coordinator Rakesh Reddy is the New Year’s wishes leader

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *