Natyam ad

వీరభద్రుడు జన జాతర.

భద్రాచలం ముచ్చట్లు:
భక్తుల కొంగు బంగారంగా పచ్చని పొలాలు దాటుకుంటూ పావని గోదావరి నది ఇసుక తిన్నెల లో నడుచుకుంటూ ద్వీపకల్పము లో ఉన్న  శ్రీ శ్రీ శ్రీ వీరభద్ర స్వామివార దర్శనం భక్తులకు కలుగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని మోతే గ్రామ పంచాయతీ పరిధిలో పుష్కర్ ఘాట్ దాటుకుంటూ గోదావరి నది మధ్యలో గుట్టలపై కొలువై ఉన్న భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారికళ్యాణ వేడుక కనువిందుగా ఆదివాసి పద్ధతులలో మహాశివరాత్రి పర్వదినాన రాత్రి  10 గంటల తరువాత వేద మంత్రాల మధ్య భక్తజనకోటి సమక్షంలో వీరభద్ర స్వామి వారి కల్యాణ వేడుక చూడముచ్చటగాకన్నుల పండువగా ఆలయంలో జరుగుతూ ఉంటుంది గత ఆరు వందల సంవత్సరాల క్రితం నుండి ఇ సాంప్రదాయంగా కొనసాగుతోంది ఈ ప్రాంత వాసులు మోతే గడ్డ వీరన్న జాతర అని పిలుచుకుంటూ ఈజాతరలో తెలంగాణ ఆంధ్ర చత్తీస్ ఘడ్ ఒరిస్సా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ప్రాంతాల భక్తులు ఈ కళ్యాణ వేడుకల్లో పాల్గొనటం స్వామివార్లకు ముక్కు ముక్కు ముక్కు తమ మొక్కులు తీర్చాలని మొక్కలుసంతాన ప్రాప్తి కలిగినటువంటి వారు మొక్కులు తీర్చుకుంటూ వీరభద్ర స్వామి జాతర జన జాతర పేరు పొందింది ప్రతి ఏటా జరిగే ఈ కల్యాణ వేడుకకు తెలంగాణ దేవాదాయ శాఖ అధికారులు ఈ కల్యాణానికివచ్చేటివి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఏర్పాట్లు చేస్తూ ఉండటం ఆనవాయితీగా వస్తుంది మోతే గ్రామ పంచాయతీ ఈ ప్రాంతం నుండి వచ్చే భక్తులకు గోదావరి నది దాటడానికిఅధికారులు లను ఏర్పాటు చేసి ఇ పడవల ద్వారా భక్తులు స్వామివారి ఇ కొండకు చేరే విధంగా ఏర్పాటు చేశారు భద్రాచలం ఎటపాక ప్రాంతం నుండి నడక మార్గంలో చేరుకునే వారికి ఎటువంటి ఇబ్బందులుఏర్పడకుండా ఆ ప్రాంతంలో కూడా ఏర్పాట్లు చేశారు స్వామివారికి ఉదయం నుండే అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు స్వామివారి దర్శనం కలిగేందుకు అన్ని రకాల ఏర్పాట్లు ఇప్పటికే
అధికారులు చేశారు భక్తులు ఉదయం నుండే స్వామి వారి యొక్క దర్శనానికి వస్తూ ఉన్నారు స్వామి వారి యొక్క గుట్టపై నుండి  స్వామివారిని దర్శించుకుంటే ఆ గొట్టం నుండి ఎటువైపు చూసినాసుందరమైన వాతావరణం ఆహ్లాదకరమైన ఇటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంటుంది ఒకవైపు అలనాటి కట్టడం భద్రాద్రి వారధి కనిపిస్తూ ఉంటుంది అవతల అవతల ఈ ప్రాంత ప్రజలను ఉన్నటువంటిసీతారామచంద్ర స్వామి వారి దర్శనం భక్తులకు కనిపిస్తూ ఉంటుంది ఎటువైపు గోదావరి నది కనిపిస్తూ ఉంటుంది మరోవైపు గ్రామ పురవీధులు పంటపొలాలు గృహాలు కనిపిస్తూ ఉంటాయి మరో వైపు చూస్తేఎటపాక ప్రాంతం దర్శనమిస్తూ ఉంటుంది ఆహ్లాదకరమైన వాతావరణం ఆస్వాదిస్తూ స్వామి వారి యొక్క దర్శనం పొందుతూ భక్తులు ఉండటం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది ఈ నాడు జరిగే మహా శివరాత్రివేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
 
Tags:Veerabhadra Jana Jatara