Venkataramana Raju, Chandravananda wishes to Punganaru people

పుంగనూరు ప్రజలకు వెంకటరమణరాజు, చంద్రవదన శుభాకాంక్షలు

Date:13/01/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలను పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం ఇన్‌చార్జ్ వెంకటరమణరాజు, ఆయన సతీమణి చంద్రవదన తెలిపారు. బోగి, కనుమ, సంక్రాంతి పండుగలను ప్రజలు ప్రతియేటా సుఖసంతోషాలతో నిర్వహించుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి జరుగుతోందని రాజు తెలిపారు. రాష్ట్రంలో తిరుగులేని నాయకులుగా చంద్రబాబునాయుడు , ఆయన తనయుడు లోకేష్‌ అభివృద్ధి చెందాలని, పుంగనూరు నియోజకవర్గ ప్రజల తరపున ఆకాంక్షిస్తున్నామన్నారు.

Tags : Venkataramana Raju, Chandravananda wishes to Punganaru people

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *