Venus - we have a program

వనం-మనం కార్యక్రమం

Date:13/07/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మున్సిపాలిటి పరిధిలోని అన్నిప్రాంతాలలోను వనం-మనం కార్యక్రమం క్రింద 1000 వెహోక్కలు నాటుతున్నట్లు ఇన్‌చార్జ్ కమీషనర్‌ వెంకట్రామయ్య శుక్రవారం తెలిపారు. చైర్‌పర్శన్‌ షమీమ్‌షరీఫ్‌, కౌన్సిలర్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు హాజరై విజయవంతం చేయాలన్నారు.

వనం-మనం కార్యక్రమంhttp://www.telugumuchatlu.com/venus-we-have-a-program/

 

Tags: Venus – we have a program

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *