ఐఐపిఈలో ఉప రాష్ట్రపతి పర్యటన

విశాఖపట్నం ముచ్చట్లు:
 
పెట్రోలియం పరిశోధనలో ఐఐపీఈ పాత్ర కీలక భూమిక పోషిం చాలని భారత ఉప రాష్ట్రపతి వెంక య్యనాయుడు ఆకాంక్షించారు. విశా ఖలో జరిగిన ఐఐపీఈ తొలి వార్షికో త్సవంలో పాల్గొన్నారు.హైడ్రోకార్బన్ల పరిశోధనల్లో మరింత పురోగతి అవ సరమని, చమురు వినియోగంలో భారత్ మూడవ స్థానంలో ఉందన్నా రు. ఈ అంశంలో ఇండియా స్వావ లంభన సాధించాలన్నారు. సోలార్, విండ్, టైడల్ ఎనర్జీలను ప్రత్యామ్నా య వనరులుగా అభివృద్ధి చేసుకోవా లని, స్వయంసమృద్దే ఆత్మ నిర్బర్ భారత్ లక్ష్యమని పేర్కొన్నారు.దేశంలో ప్రైవేటు పెట్టుబడులు పెరుగుతున్నా యని, ఇది మంచి సంకేతమన్నారు. ప్రత్నామ్నాయ ఇంధన వనరులు అభి వృద్ధిలో యువత పరిశోధనలు జరపా లని సూచించారు. కోవిడ్ వ్యాక్సినేషన్ల  డ్రైవ్లో భారతదేశం అతిపెద్ద ప్రక్రియ ను చేపట్టిందన్నారు.ఆరోగ్యం పట్ల ఎవరికి వారు స్వీయ బాధ్యత వహిం చాలని వెంకయ్య నాయుడు అన్నారు.
పుంగనూరులో రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్లకు తీవ్ర గాయాలు
Tags; Vice President’s visit to IIPE

Natyam ad