Vijayawada Dwama Paddy A. Venkatesh Award

విజయవాడ డ్వామా పీడీ ఏ.వెంకటేశుకు అవార్డు

Date:26/01/2018

విజయవాడ ముచ్చట్లు:

గణతంత్ర దినోత్సవ సందర్భంగా విజయవాడ డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్‌ ఏ.వెంకటేశుకు మెరిట్‌ అవార్డును ప్రకటించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ బి.లక్ష్మికాంతం ప్రశంస పత్రాన్ని అందజేసి, వెంకటేశును ప్రశంసించారు. గ్రామీణ స్థాయి నుంచి డ్వామా కార్యక్రమాలను విజయవంతం చేసినందుకు పీడీకి ఉత్తమ ప్రశంసలు లభించాయి. ఈ సందర్భంగా జిల్లాలోని డ్వామా ఉద్యోగులు, వివిధ శాఖల అధికారులు ఆయనకు అభినందనలు తెలిపారు.

Tags : Vijayawada Dwama Paddy A. Venkatesh Award

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *