గ్రామ రెవెన్యూ సేవకులకు కనీస వేతనం 21 వేల రూపాయలు ఇవ్వాలి-సి ఐ టి యూ  

డోన్ ముచ్చట్లు:
 
గ్రామ అ రెవెన్యూ సహాయకుల కు కనీస వేతనం 21 వేల రూపాయలు ఇవ్వాలని,నామినీలను వీఆర్ఏలు నియమించాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర సమితి
పిలుపు మేరకు స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలో ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం సంఘం మండల నాయకులు నాయుడు అధ్యక్షతన నిర్వహించారు,ఈ దీక్ష
కార్యక్రమాలను సి ఐ టి యు మండల అధ్యక్షులు నాగమయ్య గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం మండల కార్యదర్శి ఇ రామచంద్రుడు ప్రారంభించారు,ఈ దీక్ష కార్యక్రమాలకు సిపిఎం పార్టీ నాయకులు
శ్రీకాంత్ పాల్గొని మద్దతు తెలియజేశారు,అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రామ రెవెన్యూ సహాయకుల కనీస వేతనం 21 వేల రూపాయలు ఇవ్వాలని డీఏ తో కలిపి వేతనాలు చెల్లించాలని, 65
సంవత్సరాలు నిండి చనిపోయిన వారి కుటుంబీకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వారు తెలిపారు, రాష్ట్రవ్యాప్తంగా 22 వేల మంది వివో లు పనిచేస్తున్నారని అధికారంలోకి రాకముందు పాదయాత్రలో
రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు రు ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వివో ల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు
కావస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం వన్ సెవెన్ గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు గ్రామ రెవెన్యూ సహాయకులు 10,500 రూపాయల
వేతనంతో వారి కుటుంబాల జీవనం చాలా అగమ్యగోచరంగా తయారైంది అని నేడు ఆకాశాన్నంటుతున్న ధరలు చూస్తుంటే వారి కుటుంబాల జీవితాలు చీకటిలో ముక్కుతూ రెవెన్యూ వ్యవస్థను
 
 
 
జరుగుతున్నటువంటి గ్రామ రెవెన్యూ సహాయకుల జీవితాలను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉన్నదని వారన్నారు పక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ సహాయకుల 30
శాతం వేతనాలు పెంచిందని వారు గుర్తు చేశారు కానీ కానీ ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి డీ ఏ లను రికవరీ చేయడం చాలా దుర్మార్గమైన రాష్ట్ర హైకోర్టు చెప్పిన విధంగా డి
ఏ రికవరీ నిలిపివేసి ఇంత వరకు రికవరీ చేసిన డి ఏ వారి వేతనాల్లో జమ చేయాలని వారు కోరారు అనేక సందర్భాలు గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర మంత్రులకు
అధికారులకు విన్నవించిన పట్టించుకోవడం లేదని గత్యంతరం లేకనే ఈ ప్రభుత్వానికి గ్రామ రెవెన్యూ సహాయకుల సత్తా చూపాడానికి సమ్మె నిర్వహిస్తున్నామని ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు గ్రామ రెవెన్యూ
సహాయకుల సమస్యలు పరిష్కరించాలని లేనియెడల అన్ని ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలను సమీకరించి పెద్ద ఎత్తున ఇస్తామని వారు హెచ్చరించారు. దీక్షలో కూర్చున్నవారు రామచంద్రుడు మధు
బాబు శివ శంకర్ వరప్రసాద్ శివ శంకర్ నాయుడు నాగరత్నమ్మ ఈ ఈ కార్యక్రమంలో  శ్రీను ను సిద్దు విజయ్ అధిక సంఖ్యలో గ్రామ రెవెన్యూ సహాయక కులు పాల్గొన్నారు.
 
Tags; Village Revenue Servants should be given a minimum wage of Rs 21,000-CITU

Natyam ad