క్రికెట్ లో వివేక్ దందా : వి.హనుమంతరావు 

Date:19/07/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
ఉప్పల్ స్టేడియం నిర్మాణానికి సహాయం చేయమని గతంలో కొంతమంది నన్ను కోరారు. సోనియా కు కలిసి సహాయానికి ఒప్పించా.  విహెచ్ పెత్తనం చేలాయిస్తాడని భావించి తర్వాత వారు మనసు మార్చుకుని ,విశాఖ ఇండస్ట్రీ తో ఆరు కోట్ల  ఒప్పందం కుదుర్చుకున్నారని కాంగ్రెస్ సినీయర్ నేత వి హనుమంతరావు అన్నారు.నాలుగు కోట్ల ముప్పై ఐదు లక్షలు మాత్రమే ఇచ్చారు. అయినా వివేక్ సోదరులు అడ్వర్టైజ్ మెంట్, టికెట్ల రూపంలో ఇప్పటికే ఇరవై కోట్ల రూపాయలు సంపాదించారు.  లైఫ్ లాంగ్ ఒప్పందం ఎలా కుదుర్చుకుంటారు. వివేక్ సోదరులే క్రికెట్ లో రాజకీయం చేస్తున్నారు. క్రికెట్ స్టేడియం పేరుతో వివేక్ దందా చేస్తున్నారు.  క్రికెట్ అభివృద్ధి కోసం, క్రీడాకారులకు న్యాయం కోసమే నా పోరాటమని అన్నారు.
క్రికెట్ లో వివేక్ దందా : వి.హనుమంతరావు http://www.telugumuchatlu.com/vivek-danda-in-cricket-v-hanamantharao/
Tags:Vivek Danda in cricket: V.Hanamantharao

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *