పుంగనూరులోహోరాహోరీగా వాలీబాల్‌ పోటీలు

పుంగనూరు ముచ్చట్లు:
 
జిల్లా స్థాయి వాలీబాల్‌ సెమిపైనల్‌ పోటీలు ఆదివారం రాత్రి హోరాహోరీగా జరుగుతోంది. సెమిపైనల్‌లో నర్సింగాపురం, కృష్ణాపురం, బైరెడ్డిపల్లె, బంగారుపాళ్యెం లు తలపడుతున్నాయి. ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతున్న పైనల్‌ పోటీలలో ఎవరు విజేతలుగా నిలుస్తారన్నదానిపై ప్రేక్షల్లో ఉత్కంఠత నెలకొంది. ఈ పోటీలను తిలకించేందుకు జాతీయ వాలీబాల్‌ క్రీడాకారులు సుకుమార్‌, రామచంద్ర, హేమంత్‌కుమార్‌, చంద్ర, నవాబ్‌, వెంకట్రమణ, భరత్‌భూషణ్‌ తో పాటు జిల్లాలోని పలువురు పాల్గొన్నారు.

Tags: Volleyball competitions in Punganur
 
 
 

Natyam ad