పుంగనూరులో 27న వాలీబాల్‌ క్రీడాకారులు ఎంపిక

పుంగనూరు ముచ్చట్లు:
 
జిల్లా స్థాయి యువ వాలీబాల్‌ క్రీడాకారుల ఎంపిక ఈనెల 27న పట్టణంలోని బసవరాజ క్రీడామైదానంలో నిర్వహిస్తున్నట్లు జాతీయ క్రీడాకారులు సుకుమార్‌బాబు, షణ్ముగం తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ యూత్‌ వాలీబాల్‌ బాలబాలికల క్రీడాజట్ల ఎంపికకు జిల్లా నుంచి క్రీడాకారులు హాజరుకావాలెనని కోరారు. మార్చి 7 నుంచి 10 వరకు జరిగే 5వ రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీలు వెస్ట్ గోదావరి జిల్లా కొవ్వురులో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రీడాకారులు పుట్టినతేదీ,ఆధార్‌ సర్టిఫికెట్లతో హాజరుకావాలెనన్నారు. పూర్తి వివరాలకు సెల్‌ నెంబరు: 9885888684, 9985754900 ను సంప్రదించాలని కోరారు.
 
Tags: Volleyball players selected on the 27th in Punganur

Natyam ad