పుంగనూరులో 12న వాలీబాల్‌ టోర్నమెంట్‌

పుంగనూరు ముచ్చట్లు:
 
పుంగనూరులోని బసవరాజ హైస్కూల్‌ మైదానంలో ఈనెల 12న జిల్లా స్థాయి వాలీబాల్‌ టోర్నమెంట్‌ను పట్టణ వాలీబాల్‌ క్రీడాకారులు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ముష్టక్‌, చంద్ర తెలిపారు. గురువారం వారు మాట్లాడుతూ రెండు రోజులు పాటు జరిగే జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలలో గెలుపొందిన వారికి వెహోదటి బహుమతి క్రింద రూ.20 వేలు, రెండవ బహుమతి రూ.15 వేలు, మూడవ బహుమతి రూ.10 వేలు, నాల్గవ బహుమతి రూ.5 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. క్రీడాకారులు తమ ఆధార్‌కార్డుతో సెల్‌నెంబర్లు: 9985754900,7013176690 లలో సంప్రదించి, నమోదు చేసుకోవాలన్నారు.
 
Tags: Volleyball tournament on the 12th in Punganur

Natyam ad