లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ విఆర్ఓ

చిత్తూరు ముచ్చట్లు:
 
భారతి అనే మహిళా రైతు దగ్గర 1 బి కోసం రూ. 3 వేలు డిమాండ్ చేసిన వీఆర్వో నౌజియా . ఏసిబిని ఆశ్రయించిన బాధితురాలు . చిత్తూరు ఎం ఆర్వో ఆఫిస్ వద్ద రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసిబి డియస్పి
 
Tags; VRO arrested for taking bribe to ACB

Natyam ad