రోడ్డు ప్రమాదంలో వీఆర్వో మృతి

పెద్ద పంజాని ముచ్చట్లు:
 
 
రోడ్డు ప్రమాదంలో వీఆర్వో మృతి చెందిన సంఘటన శుక్రవారం బట్టందొడ్డి వద్ద చోటుచేసుకుంది. వివరాలు… పెద్ద పంజాని మండలం వీరప్పల్లిలో వీఆర్వోగా పని చేస్తున్న విశ్వేశ్వరయ్య(45) విధులు నిర్వహించుకుని పుంగనూరుకు వస్తుండగా బట్టందొడ్డి వద్ద కుక్కను తప్పించబోయి ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి పుంగనూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: VRO killed in road accident

Natyam ad