PMC

పుంగనూరు మున్సిపాలిటిలో స్వచ్ఛ సర్వేక్షణ్‌ను సాధిస్తాం

Date : 13/12/2017

-వాడవాడల ఉధ్యమించిన జనం.

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మున్సిపాలిటిలో స్వచ్ఛ సర్వేక్షణ్‌ను సాధించేందుకు మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌.వర్మ చైతన్య కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలకు ముఖ్యఅతిధులుగా చైర్‌పర్శన్‌ షమీమ్‌షరీఫ్‌, నియోజకవర్గ ఇన్‌చార్జ్ వెంకటరమణరాజు హాజరైయ్యారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్యక్రమాలపై నినాదాలు చేశారు. చెత్తకుండీలు, ప్లెక్సిలు పంపిణీ చేశారు. అలాగే కౌన్సిలర్లు, మున్సిపల్‌ అధికారులు కలసి ఇంటింటా పర్యటనలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ ఆవుల అమరేంద్ర, మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘ అధ్యక్షుడు ఫకృద్ధిన్‌షరీఫ్‌, సీనియర్‌ న్యాయవాది రెడ్డెప్ప, కౌన్సిలర్ల్లు ఇనాయతుల్లా షరీఫ్‌, అమ్ము, ఆసిఫ్‌, ఇబ్రహిం, రేష్మ, లీలావతమ్మ, దివ్యలక్ష్మి, కుమార్‌రాజు, దేశాది ప్రకాష్‌, దేశం నాయకుడు ఖలీల్‌ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని కోరుతున్నారు.

pmc
pmc

We will have a pure survey in the Punganur Municipality
We will have a pure survey in the Punganur Municipality

Tags : We will have a pure survey in the Punganur Municipality

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *